24.9 C
India
Friday, March 1, 2024
More

  Bike Rally in Maheswaram : అందెలకు మద్దతుగా ‘జంబుల’ ప్రచారం.. మహేశ్వరంలో భారీ బైక్ ర్యాలీ..

  Date:

  Bike Rally in Maheswaram
  Bike Rally in Maheswaram

  Bike Rally in Maheswaram : మహేశ్వరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అందెల శ్రీరామ్ యాదవ్ దూసుకుపోతున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఆయన గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతుతో బరిలో నిలబడిన ఆయనకు పార్టీ క్యాడర్ వెన్నంటి నిలుస్తుంది. మహేశ్వరం నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న నేత కావడంతో ప్రజలు కూడా ఆయన వైపునకు ఉన్నట్లు తెలుస్తోంది.

  అందెల శ్రీరామ్ యాదవ్ కు మద్దతుగా పార్టీ ప్రముఖులు చాలా మంది ప్రచారం చేశారు. అందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎన్ఆర్ఐ, బీజేపీ లీడర్ జంబుల విలాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజు పాల్గొన్న విలాస్ రెడ్డి అందెలను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ ఓటర్ల దృష్టిని ఆకర్షించింది.

  జంబుల విలాస్ రెడ్డి ఆది నుంచి కాషాయంతోనే ఉన్నారు. తను బాల్యంలో ఆర్ఎస్ఎస్ లో.. విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఏబీవీపీలో.. ప్రస్తుతం బీజేపీలో క్రియా శీలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన జంబుల బీజేపీ, అనుబంధ కార్యక్రమాలను అమెరికాలో నిర్వహిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

  పాఠశాల రోజుల నుంచే అనేక సామాజిక, సంస్కృతిక, దాతృత్వ సంస్థల్లో చురకుగా పని చేశారు. పేదరిక నిర్మూలన, సామాజిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా వివిధ నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్‌సిసి, రక్తదాన శిబిరాలు, నేత్ర శిబిరాలు, అనాథ శరణాలయంలో జన్మదిన వేడుకలు, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆయన అందెలకు ప్రచారం చేయడం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చ నీయాంశమైంది.

  Share post:

  More like this
  Related

  Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

  Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

  JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

  JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  2023 Roundup : అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమా?

  2023 Roundup : ‘‘మూడోసారి పక్కా’’ అని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు,...

  BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

  BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

  Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

  Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

  Telangana Polling : నెమ్మదిగా ప్రారంభం, నెమ్మదిగా పుంజుకుంటుంది!

  Telangana Polling : తెలంగాణ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ...