
Janapadam in Dallas stage under Nata : నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(NATA) ఆధ్వర్యంలో డల్లాస్ వేదికగా తెలుగు ‘జానపదం’ కార్యక్రమం జరుగనుంది. జూన్ 30 నుంచి జూలై 2వ తేది వరకు డల్లాస్ లో జానపదం అవశ్యకతపై మాట్లాడేందుకు.. పాడే అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు జానపద కళాకారుడు తిరుపతి మాట్ల హాజరుకానున్నారు.