Janhvi Beautiful Pics : జాన్వీ కపూర్ అంటే తెలియని వారు లేరు.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలమే అవుతున్న పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. ఈమె ధఢక్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది.
తన తల్లి శ్రీదేవి పేరును నిలబెడుతుంది అని అంతా పొగిడారు. అలా స్టార్ట్ అయిన ఈమె జర్నీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా దూసుకు పోతుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి సరసన అవకాశాలు అందుకుంటున్న ఈ భామ ఇప్పుడు సౌత్ లో కూడా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అయ్యింది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా జాన్వీ కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.. దీంతో పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం అందుకుని సౌత్ లో గ్రాండ్ ఎంట్రీని ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా మాత్రమే కాదు మరిన్ని సినిమాలో ఈమెకు అవకాశాలు వస్తున్న ఆచి తూచి అడుగులు వేస్తుంది.
ఇదిలా ఉండగా ఈ భామ అందాల ఆరబోతలో కూడా ఎలాంటి కండిషన్స్ ఉండవు.. తన హాట్ హాట్ అందాలను ప్రదర్శించేందుకు అస్సలు మొహమాట పడదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా వంగి మరీ అందాలను ఆరబోస్తున్న ఈ భామ అందాలకు అంతా కళ్ళు తేలేస్తున్నారు. మరి ఆ పిక్స్ మీరు చూసేయండి..