34.7 C
India
Friday, April 10, 2026
More

    క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్.. అందాలు అదుర్స్!

    Date:

    Janhvi Kapoor cleavage
    Janhvi Kapoor cleavage
    Janhvi Kapoor cleavage : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు లేరు..ఈమె సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుసగా సూపర్ హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచు కుంది.. మరి ఈమె వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది..
    ఈమె ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తుంది.. జాన్వీ కూడా తల్లి మాదిరిగా తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది. ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
    ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటుందో.. చూడాలి ఏం చేస్తుందో.. ఇక ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది..
    మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది.. తాజాగా మరోసారి ఈమె అందాల రచ్చ చేసింది.. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేసి రచ్చ రచ్చ చేసింది.. బ్లు డ్రెస్ లో క్లివేజ్ షోతో ఈమె అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు.. ఆ పిక్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janhvi Kapoor : జూనియర్ ఎన్టీఆర్ తో సమానంగా డాన్స్ చేయడం కష్టం.. జాన్వి కపూర్ బయటపెట్టిన నిజాలు

    Janhvi Kapoor : శ్రీదేవి  కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు...

    Janhvi Kapoor : జాన్వీకపూర్ కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    Janhvi Kapoor : సినీనటి జాన్వీకపూర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను...