Janhvi Kapoor :
దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వీకపూర్. తల్లి అందంతో ఉండటంతో త్వరగానే ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. మొదటి నుంచి బాలీవుడ్ వాతావరణాన్ని బాగానే అర్థం చేసుకుంది జాన్వీకపూర్. అందుకే సినిమాల్లోకి రాక ముందు నుంచే ఆమె ఘాటుగా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. అందుకే సినిమాల్లోకి రాక ముందు నుంచే ఆమెకు అందాల విషయంలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
ఇక ధడక్ సినిమాతో బాలీవుడ్ కు ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ఏమంత బాగా ఆడలేదు. కానీ గుంజన్ సక్సెనా మూవీతో మంచి హిట్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుసగా ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. మొదటి నుంచి ఆమె మల్టీ ట్యాలెంటెడ్ గా నిరూపించుకుంది.
ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సినిమా చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఆమె దేవర సినిమాలో నటిస్తోంది. ఒకవేల ఇది గనక పెద్ద హిట్ అయితే ఆమెకు సౌత్ లో తిరుగు ఉండదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఆమె ఘాటుగా అందాలను ఆరబోయడం చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి రెచ్చిపోయింది.
తాజాగా చీరలో మెస్మరైజ్ చేసేసింది. ఇందులో పైట చాటు అందాలను ఘాటుగానే చూపించేసింది. ఇందులో ఆమె కిల్లింగ్ లుక్స్ మామూలుగా లేవు. ఆమె తన ఎద అందాలను మొత్తం టైట్ గా బిగించేసింది. కత్తిలాంటి చూపులకు అంతా ఫిదా అవుతున్నారు. మరి ఇంతగా జాన్వీకపూర్ చూపించిన తర్వాత చూడకుంటే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.