Janhvi Kapoor :
బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. బాలీవుడ్ హీరోయిన్ల అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరి జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ..
ఎంట్రీ ఇచినప్పటి నుండి తన అందాలను దాచుకోకుండా చూపిస్తూ కుర్రకారుకు మరింత దగ్గర అయ్యింది. స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో అందరికి మెప్పించింది. నటన మాత్రమే కాదు అందాలను కూడా ఓ రేంజ్ లో ఆరబోస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేస్తుంటుంది.. హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతూ తన ఫాలోవర్స్ ను మరింత పెంచుకుంటూ పోతుంది. మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేసే జాన్వీ తాజాగా మరోసారి చూపులతోనే కుర్రకారుకు వల విసురుతుంది.. జాన్వీ అందాల జాతర చేస్తూ తెగ కవ్విస్తుంది. కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. మరి అమ్మడి సౌత్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.