41.2 C
India
Friday, April 19, 2024
More

    Shivathmika : అందాలు ఆరబోస్తూన్నా జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు

    Date:

    సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో.. వారసులు అంటే హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లుగా వచ్చిన వారు కూడా ఉన్నారు. మరి మన టాలీవుడ్ లో కూడా బడా ఫ్యామిలీ నుండి స్టార్ డాటర్ గా అడుగు పెట్టిన బ్యూటీ లలో శివాత్మిక రాజశేఖర్ ఒకరు.. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..

    శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈ భామ ఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అవుతున్న అంతగా గుర్తింపు అయితే పొందడం లేదు. అయినా కూడా ఏ మాత్రం నిరాశ పడకుండా ముందుకు వెళుతుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది..

    తెలుగులో స్టార్ హీరోలు ఏ మాత్రం పట్టించుకోక పోయిన ఈ భామ నిరాశగా పడకుండా వేరే భాషల్లో కూడా ట్రై చేస్తూ అక్కడ సక్సెస్ అవుతుంది.. తెలుగు సక్సెస్ ఇవ్వలేక పోయిన ఈ భామ తమిళ్, మలయాళ భాషల్లో ట్రై చేసి అక్కడ రాణించడానికి ప్రయత్నాలు చేస్తుంది.

    ఇది పక్కన పెడితే ఈ భామ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ హాట్ అందాలను వదులుతూ సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కాస్త గ్లామర్ డోస్ పెంచేసినట్టు ఈ పిక్స్ చూస్తుంటేనే తెలుస్తుంది. బ్యాక్ అందాలతో కుర్రాళ్లను ఆకట్టు కుంటున్న ఆ పిక్స్ హాట్ మీ కోసం.

    Share post:

    More like this
    Related

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Actress Dedication : గర్భవతిగా ఉండి షూటింగ్ పాల్గొంటున్న నటి ఎవరో తెలుసా..

    Actress Dedication : సినిమాల్లో చాలా మంది హిరో హిరోయిన్లు ఎంతో డెడికేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related