34.7 C
India
Friday, April 10, 2026
More

    ధోనీని ఆకాశానికి ఎత్తిన జాన్ సీనా.. వైరల్ గా మారిన సీనా ఇన్ స్టా పోస్ట్

    Date:

    dhoni john cena
    dhoni

    క్రీడాకారులు ఒకరినొకరు గౌరవించుకోవడమే వారి వారి ఆటకు ఇచ్చే విలువ. అది ఎలాగైనా కావచ్చు. నేరుగా కావచ్చు. లేదా సోషల్ మీడియా మాధ్యమంగా కూడా కావచ్చు. ఇద్దరు వరల్డ్ టాప్ ఆటగాళ్లయితే మరి వారు ఒకరి గురించి ఒకరు ఏమనుకున్నారన్న ఆశ్చర్యం కలుగుతుంది కదా. అదే ఇక్కడ జరిగింది.

    జాన్ సీన.. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (WWE) ఛాంపియన్. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలోనే అత్యధికంగా చాంపియన్ షిప్ సాధించిన వారిలో మొదటి వరుసలో ఉంటారు ఆయన. ఆయన రింగ్ లోకి వచ్చాడంటే గ్రేట్ ఖాళీ నుంచి అండర్ టేకర్ వరకు వెనక్కు తగ్గాల్సిందే. స్మాక్ డౌన్ లో చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఇక మరో ఆటగాని గురించి తెలుసుకుందా. ఆయన ఇండియన్ వికెట్ కీపర్, ఒకప్పటి కేప్టన్ మహేంద్రసింగ్ ధోని. ఇతని కేప్టెన్సీలోనే ఇండియాకు రెండో సారి వరల్డ్ కప్ వచ్చింది. టీమ్ ను ఏకతాటిపైకి తెచ్చి వ్యూహాలు రచించడంలో ఈయన ధిట్ట. ఇక ఆయన హెలీకాప్టర్ షాక్ కు సచిన్ లాంటి దిగ్గజాలే ఫిదా అవుతుంటారు. ఇక వికెట్ కీపర్ గా ఇప్పటి వరకూ ఆయన ఎన్నో రికార్డులు సాధించారు. అతి తక్కువ సమయంలో స్టంప్ అవుట్ చేయడం కేవలం ధోనీకే చెల్లిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

    ప్రస్తుతం ఎంఎస్ ధోనీ ఐపీఎల్-2023కి ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు కేప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు ఆయన. అయితే John Cena ఎంఎస్ ధోని ఆటను చాలా బాగా ఇష్టపడతారట. ఎలాంటి జంకు బొంకు లేకుండా ఎంత పెద్ద బౌలర్ నైనా ముప్పు తిప్పలు పెట్టడంలో ధోనీకి మంచి అనుభవం ఉందంటున్నాడు john cena. ఎంఎస్ ధోనీ డిసిజన్ రివ్యూ (డీఎస్ఆర్) చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆయన డీఎస్ఆర్ తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా ధోనీకే ఫేవర్ గా ఉంటుంది. అంతటి అవగాహన మరో ఆటగాడిలో చూడలేదని చెప్తూ ఆయన డీఎస్ఆర్ తీసుకునే టైమింగ్ పిక్ ఒకటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు జాన్ సీన. ఇక ఒక వరల్డ్ ఛాంపియన్ మరో ఛాంపియన్ ను పొగడడం చూసి అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular