33.4 C
India
Sunday, June 7, 2026
More

    June 21st Horoscope : నేటి రాశి ఫలితాలు

    Date:

    June 21st Horoscope
    June 21st Horoscope

    June 21st Horoscope : మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సూర్యుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    వృషభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వస్తువులు కొంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

    మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. పనుల్లో ఆటంకాలు వచ్చినా విజయం మీదే అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారికి చేపట్టే పనుల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రువులను ఎదుర్కొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    సింహ రాశి వారికి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయాలి. శివారాధన చేస్తే మంచిది.

    కన్య రాశి వారికి బంధువులతో మాట తూలకండి. మనో ధైర్యం పెంచుకోవాలి. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    తుల రాశి వారికి సమాజంలో గుర్తింపు దక్కుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. అనవసర గొడవలకు పోకూడదు. శ్రమ పెరుగుతుంది. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    ధనస్సు రాశి వారు పట్టుదలతో ముందుకు నడుస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అనారోగ్య సూచనలున్నాయి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

    మకర రాశి వారికి ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నరసింహ స్వామిని దర్శించడం మంచిది.

    కుంభ రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. సూర్య నమస్కారం చేయడం మంచిది.

    మీన రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నిపుణుల సలహా స్వీకరించడం మంచిది. అప్పు చేయడం మంచిది కాదు. కలహాలకు దూరంగా ఉండండి. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : రాశిఫలాలు : ఈరోజు వ్యాపారులకు లాభాలు.. ఉద్యోగులకు పదోన్నతి

    Today Horoscopes :  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జేష్ట నక్షత్రం శనివారం...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...