28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటన

    Date:

    తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

    తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

    ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు.

    ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    junior NTR : ఎమోషనల్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గంటసేపు ఏడ్చాడు..  కారణమేమిటంటే

    junior NTR Emotional : జూనియర్ ఎన్టీఆర్ అనగానే సీనియర్ నటుడు...

    Junior NTR : సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్న జూనియర్ ఎన్టీఆర్.. అభిమానుల టెన్షన్

    Junior NTR : ఏపీలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు...

    Junior NTR : బాలయ్య కొడుకు సినిమాలోకి ఎంట్రీపై సంచలన ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

    Junior NTR and Mokshagna : బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే...

    Junior NTR : ఎవరూ దర్శించని ఆలయానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు....