22.3 C
India
Sunday, September 13, 2026
More

    Junior Samantha : హాట్ పోజులతో గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న జూనియర్ సమంత

    Date:

    Junior Samantha
    Junior Samantha, Ashu Reddy

    Junior Samantha : జూనియర్ సమంత హాట్ ఫోజులతో ఫొటో షూట్లు యూత్ కు పిచ్చెక్కిస్తున్నది. అంగాంగ ప్రదర్శనతో గ్లామర్ హద్దులు చెరిపేస్తున్నది. బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నది అషురెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నది. అషురెడ్డి. అభిమానులు ఆమెకు ముద్దుగా పెట్టుకున్న పేరు జూనియర్ సమంత.  ఇప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్‌, ఆహార్యంతో సోషల్ మీడియాలో అభిమానులను ఖుషి చేస్తున్నది.  ఆషు రెడ్డి మొదట్లో షార్ట్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత టెలివిజన్ షోలలో పాల్గొని మరింత గుర్తింపు పొందింది.

    రెండు సార్లు బిగ్ బాస్ లోకి సైతం ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ షోలలో హోస్ట్ గా కూడా రాణించింది.ఇక ఆర్జీవితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అషుకి అనూహ్య గుర్తించింది. ఒక్కసారిగా ఫేమస్ గా అయిపోయింది. అప్పటి వరకు అషుకి ఉన్న ఇమేజ్ రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా మార్చేసింది.  ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో కాస్త ఫ్యాట్ గా కనిపించిన అషూ తర్వాత స్లిమ్ గా మారిపోయింది. ఫొటో షూట్లలో బాలీవుడ్ హీరోయిన్లకు సవాల్ విసురుతున్నది.  అషు రెడ్డి చేసిన ఫొటోషూట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమ కామెంట్లు, కాంప్లిమెంట్లతో ముంచెత్తుతున్నారు. మరి బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తుండడంతో అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొవడం తప్పడం లేదు ఈ బ్యూటీకి.

    బికినీలో సైతం దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది అషురెడ్డి. అయితే కొందరు సమంత అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోయిన్ స్టైల్స్ కాపీ కొడుతూ సమంత పేరు చెడగొడుతున్నావంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంప్లిమెంట్లు, కామెంట్లు, విమర్శలతో సంబంధం లేకుండా అషురెడ్డి ఫొటో షూట్లను మరింత కొత్తగా ట్రై చేస్తూ తన పాపులారిటీని పెంచేసుకుంటున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    Ashu Reddy : అషు రెడ్డి అక్కడ సర్జరీ చేయించుకుందా..?

    Ashu Reddy : అషురెడ్డి అనగానే రామ్ గోపాల్ వర్మ పేరు...