Jyothi Rao phule 134th Death Anniversary : నేడు జ్యోతి రావు పూలే 134వ జయంతిని పురస్కరించుకొని జై స్వరాజ్య టీవీ ప్రత్యేకంగా హన్మకొండలో ఎక్ల్స్ క్ల్యూజీవ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించాలని బీసీ నేతలు పిలుపునిచ్చారు.
సమానత్వ చదువు అందరికీ హక్కు అని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల వారికి చదువును అందుబాటులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బడుగులకు తగిన ప్రాతినిధ్యం కావాలని పిలుపునిచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పూలేకు నివాళి..