
Kajal who gave her husband Gautam Kichlu lip kiss : కాజల్ అగర్వాల్.. ఈమెను తెలుగు, తమిళ్ భాషల్లో పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే ఈ రెండు ఇండస్ట్రీలలో వరుసగా స్టార్ హీరోలందరితో కలిసి కాజల్ నటించి మెప్పించింది.. తెలుగులో చందమామ సినిమాతో మంచి నేమ్ అందుకున్న కాజల్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..
ఆ సినిమా తర్వాత నుండి ఇప్పటి వరకు ఈమె మళ్ళీ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.. కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు రెండు దశాబ్దాలుగా ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ వరుసగా సినిమాలు చేస్తుంది.. అప్పటి నుండి ఒకే రకంగా గ్రాఫ్ మైంటైన్ చేస్తున్న హీరోయిన్ గా కాజల్ రికార్డ్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి..
అలాగే ఈమె సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ అనే చెప్పాలి.. ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా మంచి మంచి ఆఫర్స్ ను అందుకుని లైఫ్ లో రాణిస్తుంది.. పెళ్లి మాత్రమే కాదు ఒక కొడుకు పుట్టిన కూడా ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వరిస్తున్నాయి.. 2020 అక్టోబర్ లో ఈమె గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది..
ఈ జంట ఎంతో సంతోషంగా వారి వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.. తన భర్త, కొడుకుతో కలిసి కాజల్ తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.. తాజాగా కాజల్ షేర్ చేసిన ఫొటోస్ ఆమె అభిమానులకు మంచి ఇఫీస్ట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది.. ఏకంగా తన భర్తకు లిప్ టు లిప్ కిస్ ఇస్తూ దిగిన ఈ ఫోటోను షేర్ చేయడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంది.. థైస్ స్ప్లిప్ట్ బ్లాక్ డ్రెస్ లో కాజల్ కళ్ళు చెదిరే అందాలతో ఈమె అందాలను ఒలికిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది..
View this post on Instagram