30.9 C
India
Saturday, May 17, 2025
More

    Kalki Avatar : గుజరాత్ లో కల్కి అవతారం.. సంచలనం

    Date:

    Kalki Avatar
    Kalki Avatar

    Kalki Avatar : గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారి తాను విష్ణుమూర్తి 10వ అవతారమైన ‘కల్కి’ అని ప్రకటించుకోవడం పెద్ద సంచలనం సృష్టించింది. ఈ అధికారి తాను కల్కిగా అవతరించానని, ప్రపంచాన్ని కాపాడడానికి కార్యాలయానికి రాకుండా ఇంట్లోనే ఉంటూ పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు.అధికారిక విధులకు హాజరు కాకపోవడంపై ప్రశ్నించగా, ప్రపంచ రక్షణ తన ప్రధాన కర్తవ్యమని, దాని కోసం ఇంట్లో నుంచే కృషి చేస్తున్నానని తెలిపాడు. ఈ అధికారి ప్రకటన అధికారులను, స్థానికులను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Work from home : ఢిల్లీలో కాలుష్యం.. 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

    work from home : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    kalki avatar : కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది.. వచ్చేముందు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది?

    kalki avatar  హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు ప్రతీ...