39.4 C
India
Saturday, June 6, 2026
More

    Kalki First Day Collections : కల్కి బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్లు: చూస్తే షాక్ అవ్వాల్సిందే?

    Date:

    Kalki First Day Collections
    Kalki First Day Collections

    Kalki First Day Collections : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ స్పెషల్ షో నుంచే బాక్సాఫీస్ హిట్ టాక్ అందుకుంది. విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ లెజెంట్ అమితాబ్ బచ్చన్. నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వరల్డ్ వైడ్ గా ₹180 కోట్ల నికర వసూళ్లను ఆర్జించింది.

    ఇది భారతదేశంలో ₹95 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. విదేశీ వసూళ్లు ₹65 కోట్లుగా ఉన్నాయి. ఈ వసూళ్లు భారతదేశంలోని తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కలిపి ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

    భాషల వారీగా పరిశీలిస్తే..
    ‘కల్కి 2898 ఏడీ’ వివిధ భాషల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం. తెలుగు భాష నుంచి బాక్సాఫీస్ కలెక్షన్లు ₹ 64.5 కోట్లుగా అంచనా వేసింది. అత్యధికంగా హిందీ (₹24 కోట్లు), తమిళం (₹4 కోట్లు), మలయాళం (₹2.2 కోట్లు) కన్నడ (₹30 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఆక్యుపెన్సీని పరిశీలిస్తే..
    * తెలుగులో ప్రారంభం రోజు (జూన్ 27) 2డీ షోలకు మొత్తం 85.15 శాతం ఆక్యుపెన్సీ, 3డీ షోలకు 79.02 శాతం ఆక్యుపెన్సీ కలిగి ఉంది.
    * తమిళంలో జూన్ 27న 2డీ షోలకు 31.68 శాతం ఆక్యుపెన్సీ కలిగి ఉంది. 3డీ షోల కోసం 39.42 శాతం ఆక్యుపెన్సీ కలిగి ఉంది.
    * హిందీలో ప్రారంభం రోజు 2డీ షోలకు 29.79 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. 3డీ షోలకు 39.15 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది.
    * కన్నడలో 32.09 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అయితే ఇప్పటి వరకు 3డీ స్క్రీనింగ్ కు సంబంధించి ఎలాంటి డేటా లేదు.
    * మలయాళంలో ప్రారంభ రోజు 2డీ షోలకు 35.94 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. 3డీ షోల కోసం 79.90 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ..

    Kamal Haasan : దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని,...

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Prabhas : ప్రభాస్ రెమ్యూనరేషన్ తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా..

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ...