26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Rahul Gandhi : రాహుల్ మాటలతో కమలనాథుల్లో కలవరం..!

    Date:

    Rahul Gandhi
    Rahul Gandhi

    Rahul Gandhi : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు.  పది రోజుల పర్యటన నిమిత్తం అయన అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ పలువురు ప్రతినిధులు, విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, నేతలతో సమావేశం అవుతున్నారు. స్థానిక ఇండియా వాసులను కలుసుకుంటున్నారు. పలు సెమినార్లలో ప్రసంగిస్తున్నారు.

    అయితే రాహుల్ గురువారం చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో తీవ్ర కలకలం రేపాయి. భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదని రాహుల్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. అయితే రాహుల్ ఏం మాట్లాడినా విమర్శించడానికి బిజెపిలో ఒక టీం ఉంటుంది. ప్రస్తుతం ఈ టీం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విరుచుకపడుతున్నది

     రాహుల్ గాంధీ విదేశాల్లో మన దేశం పరువు తీసేస్తున్నారని మండిపడుతున్నారు. దేశం పేరు ప్రతిష్టలను నిలబెట్టడానికి ఒకవైపు మోడీ కష్టపడుతున్నారని, అయితే రాహుల్ మాత్రం అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. దేశాన్ని కించపరిచేలా విదేశీ గడ్డపై మాట్లాడడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు.

    అయితే మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బిజెపి నేతలు భుజాలు తడుముకోవడం ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ను విమర్శించడం అటు ఉంచితే మోడీ భజన చేయడానికే బిజెపి నేతలు సరిపోతున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేకపోతే కనుక రాహుల్ ఈ రోజు విదేశీ గడ్డపై మాట్లాడే వారేనా అని బీజేపీ సీనియర్ నేత ఒకరు విమర్శిస్తున్నారు అయితే రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి అయినా బీజేపీ నేతలు మాత్రం తాము ముస్లింలకు రక్షణ కల్పిస్తున్నామని గట్టిగా చెప్పలేకపోతున్నారు. తమది లౌకిక రాజ్యమని అనలేకపోతున్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ ఏది మాట్లాడినా విమర్శలు చేయడం, భుజాలు తడుముకోవడం బీజేపీ నేతలకు అలవాటైందని విమర్శిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rahul Gandhi : తిరుమల ప్రసాదం అపవిత్రంపై రాహుల్ గాంధీ స్పందన.. లోక్ సభలో ఏమన్నారంటే?

    Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి...

    CM Revanth : ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ

    CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో...

    Modi and Rahul : పార్లమెంట్ లో ఆసక్తికర సన్నివేశం.. తేనీటి విందులో మోదీ, రాహుల్

    Modi and Rahul : పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర...

    Chandrababu : చంద్రబాబుపై కాంగ్రెస్ ప్రశంసల వర్షం.. ఇదే పద్ధతి ఫాలో కావాలంటూ సూచన

    Chandrababu : టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉండేవి. టీడీపీ ఆవిర్భావం...