Kane Williamson : దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ మరో శతకం తో మెరిశారు.203 బంతుల్లో 100 రన్నులు చేసి న కేన్ మామ 32వ బెస్ట్ సెంచరీ తో కొత్త రికార్డు సృష్టించారు ఆక్టివ్ ప్లేయర్లలో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో తొలి స్థానానికి చేరుకున్నారు కేవలం 98 మ్యాచుల్లో నే అతడు ఈ ఘనత సాధించాడు. ఈ స్టార్ క్రికెటర్ గత 7 టెస్టు ల్లో 7 సెంచరీ లు సాధించడం విశేషం.