25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Karachi Port : కరాచీ పోర్టు ధ్వంసం.. ఇక పాక్ పని అయిపోయినట్లేనా?

    Date:

    INS Vikrant
    INS Vikrant Destroyed the Karachi Port

    Karachi Port : కరాచీ పోర్టుపై భారత త్రివిధ దళాల మెరుపు దాడులతో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు పాక్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాళం లాంటిది. దాదాపు 70% వాణిజ్య కార్యకలాపాలు ఈ పోర్టు నుంచే జరుగుతాయి. ఇది పూర్తిగా ధ్వంసమవడంతో పాక్‌ ఆర్థికంగా కుంగిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. INS విక్రాంత్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఈ పోర్టు మట్టిలో కలిసిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నాశనం చేయబడాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

    పాక్‌ మిలిటరీ పోస్ట్‌ ధ్వంసం చేసిన భారత్.. వీడియో వైరల్

    భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న క్రమంలో, భారత సైన్యం “ఆపరేషన్‌ సిందూర్‌”లో భాగంగా శత్రుదేశానికి చెందిన సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లతో పాక్‌ మిలిటరీ స్థావరాలను నాశనం చేసిన దృశ్యాలను ఆర్మీ విడుదల చేసిన వీడియోలో చూడవచ్చు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులకు భారత సైన్యం సమర్థంగా ప్రతిచర్య చూపుతోంది. డ్రోన్‌ దాడులకు ఎదురుగా ఇప్పటివరకు 50 పాక్‌ డ్రోన్లను కూల్చినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    G7 countries : పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..

    G7 countries : జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా,...

    Murali Nayak : జమ్మూకశ్మీర్‌లో అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్‌ – దేశమంతా శోకసంద్రం

    Murali Nayak : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు...

    Drones: 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్‌ దుశ్చర్య

    Pakistan Drones : భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి...

    Shehbaz Sharif : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్..!

    Shehbaz Sharif : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్ కావడం సంచలనం...