Kareena Kapoor : సోషల్ మీడియాలో అందాల విందుకు హద్దు అనేవి లేకుండా పోతుంది.. ముద్దుగుమ్మలు తమ ఘాటైన అందాలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తు కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు.. కుర్ర భామలే అనుకుంటే సీనియర్ బ్యూటీలు సైతం మేమేమైనా తక్కువ అన్నట్టు వారికంటే మరింత బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చి కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ల అందాలు నెక్స్ట్ లెవల్లో ఆరబోస్తుండడంతో నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. బాలీవుడ్ బ్యూటీల్లో సీనియర్ భామలు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఘాటు అందాలతో రెచ్చిపోయింది.
కరీనా కపూర్ అంటే తెలియని వారు లేరు.. ఈ భామ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని పిల్లలకు కూడా జన్మనిచ్చిన ఈ బ్యూటీ అందాల విందు మాత్రం ఏ మాత్రం తగ్గించకుండా మరింత రెచ్చిపోతుంది.
సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు గ్లామర్ ట్రీట్ అందించే ఈ బ్యూటీ తాజాగా మరోసారి రెచ్చిపోయింది. తన ఘాటైన అందాలను మరింత ఘాటుగా ప్రదర్శించింది. ఎద పొంగులను మొత్తం చూపించేస్తూ పిచ్చ హాట్ గా రొమాంటిక్ ఫోజులతో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలతో బోల్డ్ లుక్ లో దర్శనం ఇవ్వగా ఈమె పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.