25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Keerthy Suresh Glamour : చూపించడంలో తెగిస్తున్న కీర్తి సురేష్.. ఆ పార్టులు చూపిస్తూ..!

    Date:

    Keerthy Suresh Glamour
    Keerthy Suresh Glamour

    Keerthy Suresh Glamour : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే.. ఈ సినిమాతో ఏకంగా కీర్తి జాతీయ అవార్డును అందుకుని సంచలనం క్రియేట్ చేసింది.. కీర్తి సురేష్ ఈ రేంజ్ లో నటనను కనబరుస్తుంది అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో మొదటి సినిమాకు మహానటి సినిమాకు నటనలో వేరియేషన్ చూసి ముందు అంతా షాక్ అయ్యారు..

    తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే కీర్తి తన కెరీర్ లో మంచి మంచి సినిమాలనే చేసింది.. మహానటి వంటి గొప్ప సినిమాలో నటించి ప్రేక్షకుల మనస్సులో స్థానం పొందిన ఈ బ్యూటీ అప్పటి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. తాజాగా దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది..

    ఇక ఈ సినిమా హిట్ వల్ల ఈమెకు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. అమ్మడు చేతిలో ప్రజెంట్ మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నట్టు టాక్.. అయితే తాజాగా ఈమె నటించిన భోళా శంకర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.. ఇక ఇదిలా ఉండగా ఈమె ఈ మధ్య గ్లామర్ డోస్ కాస్త పెంచింది అని చెప్పాలి..

    సర్కారు వారి పాట నుండి ఈమె కొద్దిగా గ్లామరస్ గా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో కూడా వరుసగా గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారును తన వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. డిజైనర్ డ్రెస్ ;ప్ అమ్మడు మరింత అందంగా, గ్లామరస్ గా కనిపిస్తూ ఫిదా చేస్తుంది. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh : ‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్ .. బలగం వేణు పెద్ద ప్లాన్

    Keerthy Suresh : 'బలగం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు...

    Keerthy Suresh : కీర్తి సురేష్ ను పూర్తిగా పక్కన పెట్టారా..? ఆ సినిమా ఓటీటీలోకే రానుందా?

    Keerthy Suresh : సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లలో తక్కువ సమయంలోనే...

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ...

    Keerthy Suresh marriage : పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ అసహనం.. నా పెళ్లి కుదిరితే నేనే చెబుతా.. 

    Keerthy Suresh marriage : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్...