30.7 C
India
Wednesday, April 24, 2024
More

    Keerthy Suresh Pics : టాప్ లేకుండా చంపేస్తున్న కీర్తి సురేష్..

    Date:

    • అప్పటి అందమైన పిక్స్ ను షేర్ చేసిన మహానటి!
    Keerthy Suresh pics
    Keerthy Suresh pics, Keerthy
    Keerthy Suresh pics without a top : కీర్తి సురేష్.. ఈ అమ్మడు యావత్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం.. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.. నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది.. ఆ తర్వాత చేసిన సినిమానే మహానటి..
    ఇక ఈ సినిమాతో ఏకంగా కీర్తి జాతీయ అవార్డును అందుకుని సంచలనం క్రియేట్ చేసింది.. కీర్తి సురేష్ ఈ రేంజ్ లో నటనను కనబరుస్తుంది అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేదు.. దీంతో ఈమె నటనకు అంతా ఫిదా అయ్యారు.. ఇక ఈమె అప్పటి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది..
    తాజాగా దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈమె మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.. అయితే ఈ సినిమా కంటే ముందే మహేష్ బాబుతో నటించిన మూవీ సర్కారు వారి పాట.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది..
    ఇందులో కళావతి పాత్రలో నటించి తనలోని కొత్త నటనను బయటకు తీయడమే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టు కుంది.. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో కళావతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.. మరి తాజాగా ఈమె ఈ సినిమాలో తన లుక్స్ కు సంబంధించిన (Keerthy Suresh pics)  పిక్స్ ను షేర్ చేసింది.. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Cognizant CEO : కాగ్నిజెంట్ సీఈవో జీతం రోజుకు రూ.50 లక్షలు

    Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే...

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు...