30.6 C
India
Monday, May 12, 2025
More

    Kerintha Actress Bhavana : కేరింత నటి భావన అయ్యా బాబోయ్ నువ్వేనా అసలు 

    Date:

    Kerintha Actress Bhavana
    Kerintha Actress Bhavana

    Kerintha Actress Bhavana : దిల్ మూవీలో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాత దిల్ రాజు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఎన్నో హిట్ మూవీలను నిర్మించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోయాడు. కొత్త నటీ నటులను పరిచయం చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. 2015 లో కేరింత అనే మూవీని దిల్ రాజు నిర్మించారు. ఇందులో సుమంత్ అశ్విన్ హిరోగా, శ్రీ దివ్య హిరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా సాయి కిరణ్ అడవి పని చేశారు. చాలా మంది కొత్త నటీనటులను ఈ మూవీ ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

    ఫ్రెండ్స్, కాలేజీ, స్నేహం బ్యాగ్రౌండ్ లో సినిమా బాగానే ఆడింది. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ‘స్వరంలో ఆగిందే కేరింత, ఏ కథ ఎటు పోతుందో’ పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఫన్నీగా క్యారెక్టర్ నూకరాజు కు పెయిర్‌గా భావన నటించింది. ఈ ఇద్దరి కాంబోలో సీన్స్ చాలా ఫన్నీగా, కొత్తగా కనిపించాయి. అయితే చాలా సీన్లు చాలా ఫన్నీగా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి. భావన, నూకరాజులు ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ భావన ఊరు వెళ్లిపోయేందుకు సిద్ధమవగా నూకరాజు ఆపుతాడు. అయితే భావన క్యారెక్టర్ చేసిన అమ్మాయే సుకృతి.

    సుకృతి ఈ మూవీతో మంచి మార్కులే కొట్టేసినప్పటికీ ఆ తర్వాతి మూవీల్లో కనిపించలేదు. పై చదువుల నిమిత్తం సినిమాలకు దూరంగా ఉందని తెలుస్తోంది. తెలుగు అమ్మాయి అయినా ఢిల్లీలో ఉండి చదువుకుంది. ఆమె తండ్రి సివిల్ ఇంజినీర్ చాలా ఏండ్ల క్రితం ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీలోని కలుచిహన్స్  రాజ్ మోడల్ స్కూల్ లో చదువుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ సోషల్ మీడియాలో తాను పోస్టులు పెడుతూనే ఉంది. అమ్మా బాబోయ్ కేరింత భావన ఏంటీ ఇలా మారిపోయిందేంటీ అని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dil Raju : దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

    Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    GameChanger Teaser: రామ్ చరణ్ బాక్సాఫీస్ గేమ్ చేంజర్ కాబోతున్నాడా? దుమ్ము దులిపేస్తున్న టీజర్

    GameChanger Teaser: మెగాఅభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్...

    Dil Raju : కూతురు సినిమాపై దిల్ రాజు మౌనం.. మరీ ఇంత వివక్ష ఎందుకు బాస్

    Dil Raju : తెలుగు లో ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్...