Home EXCLUSIVE Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

154
Ketika Sharma
Ketika Sharma

Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క విజయాన్ని దక్కించుకోలేక పోయాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేయడంలో ముందు ఉండే ఈ భామ కు చాలా అవకాశాలు వచ్చినా వాటిని సరిగా ఉపయోగం చేసుకోలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రొమాంటిక్ అనే మూవీ లో అవకాశం దక్కించుకుంది. ఆ మూవీ లో పూరి కొడుకు ఆకాష్ హీరో గా నటించారు.

కేతీక శర్మ అందాల తార గానే కాకుండా గ్లామర్ షో చేయడంలో ఎప్పుడు వెనుకంజ వేయలేదు. కానీ ఆమెకు   తెలుగు లో రంగ రంగ వైభవంగా సినిమా లో కూడా లిఫ్ లక్ సీన్ల లో నటించి కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించింది. రొమాంటిక్, లక్ష్య రంగ రంగ వైభవంగా మూవీస్ ఫెయిల్ కావడంతో ఈ భామ కు ఎక్కువ అవకాశాలు రావడం లేదు.

సాయి ధరంతేజ్ , పవన్ కళ్యాణ్ నటించినటువంటి బ్రో సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.  ఈ మూవీ మేకర్స్ సంస్థ ఇచ్చిన అవకాశాన్ని బాగానేఉపయోగించుకున్న కేతిక శర్మ మొదటి సారి సక్సెస్ రుచి చూసింది. అయితే ప్రస్తుతం సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది.

వైట్ కలర్ నెక్ లెస్ డ్రస్ లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు ను రెచ్చగొడుతుంది. క్లీవేజ్ షో చేస్తూ  బీచు లో ఉన్న తాను  ఫొటో షూట్ లతో అల్లరి చేస్తోంది. అయితే సినిమా లో మళ్లీ అవకాశాలు రావడం కోసమే ఇలా చేస్తోందని అందరూ అంటున్నారు. ఎంత అందం ఉండి ఎమ్ లాభం కొంచెం లక్కు కలిసి రావాలి కదా అంటున్నారు. కేతిక ఇప్పటికైనా అవకాశాలు దక్కించుకుని సరైన విజయం అందుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.