21.6 C
India
Wednesday, February 11, 2026
More

    our country : మన దేశాన్ని అస్థిర పరచాలని చూస్తే ఖబడ్దార్

    Date:

    our country
    our country, India

    our country : మన దేశాన్ని విధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పక్కనే ఉన్న పాకిస్తాన్ ముష్కరులు ఇండియాను నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. కానీ దాని ప్రయత్నాలేవి సాగడం లేదు. మన పౌరుల ప్రాణాలు తీయాలని బాంబులు పెట్టి పేల్చాలని కలలు కంటూనే ఉంది. కానీ దాన్ని పన్నాగాలను మనం తిప్పి కొడుతూనే ఉన్నాం. ఈనేపథ్యంలో మన ఐక్యతను దెబ్బతీసే సత్తా ఎవరికి లేదు. మన దేశాన్ని కాపాడుకునేందుకు మనం ఎదురొడ్డి నిలుస్తున్నాం.

    ఉగ్రవాదులు ఎందుకు మన దేశంపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ముస్లిం దేశాలున్నా మన దేశం మాత్రం ముస్లిం దేశంగా మారదు. ఎందుకంటే మనలో ఉన్నది హిందూత్వమే. దాన్ని నిర్మూలించే బలం ఎవరికి ఉండదు. అది మనలో ఉన్న ధైర్యం. కానీ వారి తాటాకు చప్పుళ్లకు ఎవరు బెదిరిపోరు. వారు ఎన్ని చేసినా మనలోని ఐక్యత దెబ్బతినదు.

    మనం ఇలా కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన హిందుమతంలో కులాల చిచ్చును ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతో మనలో గొడవలు రగిలేలా చేసి వారి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. దేశంలో విచ్ఛిన్నం సృష్టించాలని ప్లాన్లు వేస్తున్నారు. కానీ వారి ఉద్దేశాలను పసిగట్టి ఎక్కడికక్కడ ఎదిరించి వారిని అంతం చేస్తూనే ఉన్నాం.

    మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే పాకిస్తాన్ కు కూడా వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ లో 11 శాతం ఉన్న హిందూ జనాభా ఇప్పుడు లేకుండా పోయింది. అదే మన దేశంలో వారి జనాభా పెంచుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం వారు చేస్తే ఒప్పు మనం చేస్తే తప్పా? వారిని కూడా మన దేశం నుంచి వెళ్లగొడితే బాగుండేదని పలువురి అభిప్రాయం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    India-Pakistan : భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేలో హైఅలెర్ట్ ప్రకటించిన పాకిస్థాన్‌!

    India-Pakistan : భారత్-పాక్ మధ్య పాహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...

    India : ఇండియా: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

    India : భారతదేశం ఆర్థిక రంగంలో ఒక మైలురాయిని చేరుకుంది. గత పదేళ్లలో...