
Kiara Advani glamour : బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలు తమ అందాలను ఏ రేంజ్ లో ఆరబోస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లో అందాలను ఆరబోస్తుంటారు.. మరి బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరైన కియారా అద్వానీ అంటే తెలియని వారు లేరు. .ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి..
వెండితెరపై గ్లామర్ షో చేయడానికి ఎటువంటి మొహమాటం చూపించని కియారా కుర్రకారుకు బాగా దగ్గర అయ్యింది. ఈ అమ్మడికి నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ భామ తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది.
ప్రజెంట్ రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ సినిమా చేస్తున్న ఈ భామ సోషల్ మాధ్యమాల్లో కూడా యాంక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ కు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. రెడ్ డ్రెస్ లో హాట్ షో తో కేక పెట్టిస్తుంది. ఎద అందాలతో కవ్విస్తున్న ఈ బ్యూటీ తాజా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ బ్యూటీ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. తన తోటి నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాలను సైతం చేస్తూ బిజీగా ఉంది. అలాగే ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలు సైతం ఆరబోస్తుంది. పెళ్లి తర్వాత అమ్మడి అందం మరింత కవ్విస్తుంది అని నెటిజెన్స్ కామెంట్స్ చేయడం విశేషం..
View this post on Instagram






