22.3 C
India
Sunday, September 13, 2026
More

    KK survey : కేకే సర్వే పాయే.. బీజేపీకి స్వర్ణయుగం

    Date:

    KK survey
    KK survey

    KK survey : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించబోతోందని మెజార్టీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించాయి. అయితే గత ఏపీ ఎన్నికల్లో వైసీపీ పరాభవాన్ని పక్కాగా అంచనా వేసిన ‘కేకే సర్వే’ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ ఎన్నికల మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధమైన అంచనాలను కేకే సర్వే ప్రకటించింది. కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతోందని కేకే సర్వే అంచనా వేసింది. బీజేపీకి నిరాశ తప్పదని ప్రకటించింది.

    అయితే ఇప్పటివరకు పక్కాగా అంచనావేసి ఆ అంచనాలు ప్రతీ ఎన్నికల్లో అందుకున్న కేకే సర్వే ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా కొట్టింది.. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే బీజేపీ గెలుపు లాంఛనంగా మారింది.

    ఇక విశ్వసనీయతకు మారు పేరు అయిన కేకే సర్వే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ తో పరువు పోగొట్టుకున్నట్టు అయ్యింది. బీజేపీ ఢిల్లీ గడ్డపై మూడు దఫాల తర్వాత గెలిచి ఆ పార్టీకి స్వర్ణ యుగాన్ని తెచ్చిపెట్టినట్టైంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...