25.9 C
India
Monday, December 15, 2025
More

    Singapore Beach : సింగపూర్ బీచ్ లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

    Date:

    Singapore Beach
    Singapore Beach

    Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ పట్టణానికి చెందిన పవన్ ఏడాదిన్నర క్రితం సింగపూర్ వెళ్లాడు. అక్కడ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో జులై 5న సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లాడని, అక్కడ అలల ఉధృతికి నీఠిలో కొట్టుకుపోయి మృతి చెందాడని పవన్ స్నేహితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కోదాడలోని పవన్ తల్లిదండ్రులకు తెలియజేశారు.

    మృతుడు పవన్ తండ్రి శ్రీనివాసరాదు కోదాడలో పల్లినూనె వ్యాపారం చేస్తున్నాడు. సోదరుడు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కూడా రెండు నెలల్లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ పవన్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పవన్ మృతదేహాన్ని తొందరగా ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    16 Bulls Died : కంటైనర్ లో ఊపిరాడక 16 ఎద్దులు మృతి – పోలీసుల అదుపులో అక్రమ రవాణా ముఠా

    16 Bulls Died : అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న నలుగురు తమిళనాడు...

    Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

    Road Accident : సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారిపై జరిగిన...

    Kodada Constituency : కోదాడలో గెలుపు ఎవరిది?

    గ్రౌండ్ రిపోర్ట్ : కోదాడలో నిలిచేదెవరు? గ్రౌండ్ రిపోర్ట్ : అధికార పార్టీలో...