22.3 C
India
Sunday, September 13, 2026
More

    Kodali Nani apologizes : లోకేష్ కు బర్త్ డే విషెస్ చెప్పి సారీ అడిగిన కొడాలి నాని.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్

    Date:

    Kodali Nani apologizes
    Kodali Nani

    Kodali Nani apologizes : నారా లోకేష్ బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ పారిశ్రామిక వ్యక్తుల నుంచి ఎంతో మంది తమ బర్త్ డే విషెన్ చెప్పారు. అయితే లోకేష్ ను గత వైసీపీ ప్రభుత్వంలో చెడుగుడు ఆడిన కొడాలి నాని చెబితే ఎలా ఉంటుంది.? అస్సలు ఊహించని పరిణామం కదా ఇదీ.. ఇదే సోషల్ మీడియాలో జరిగింది..

    అవును.. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా సైలెన్స్ అయిపోయి నియోజకవర్గంలోనే లేకుండా అజ్ఞాతంలో బతుకుతున్నాడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. అలాంటి నాని లోకేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ‘స్వాతంత్ర్య దినోత్సవం నాడు క్షమాభిక్షతో ఖైదీలను విడుదల చేసినట్లు నీ పుట్టినరోజున నన్ను క్షమించమని మిక్కిలి హృదయంతో వేడుకుంటున్నాను’ అని ట్వీట్ చేసినట్టు సృష్టించారు.

    అయితే కొడాలి నాని ట్విట్టర్ చూస్తే ఈ ట్వీట్ లేదు. దీంతో ఇది ఫేక్ ట్వీట్ అని అర్థమవుతోంది. కానీ టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...