
Reshma Pasupuleti Bold Comments :
తమిళ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది నటి రేష్మ పసుపులేటి.. ఈ భామ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం ఇప్పుడు కొత్తేమీ కాదు.. ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులతోనే లేదంటే టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది..
తాజాగా ఈ భామ విజయ్ దళపతి మీద చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. వారిసు రిలీజ్ సమయంలో విజయ్ మీద మోజు పడిన ఈ భామ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా తాజాగా ఈమె టెలివిజన్ టాక్ షోలో మళ్ళీ అతడి మీద హాట్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడింది అంటే..
ప్రస్తుతం టెలివిజన్ సీరియల్స్ తో బిజీ బిజీగా ఉన్న ఈ భామ భాగ్యలక్ష్మి అనే సీరియల్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. మరి బుల్లితెర మీద బిజీగా ఉంటూనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. పలు సినిమాల్లో మెరిసిన ఈ భామ తమిళ్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ దక్కింది.. అక్కడ ఈమె చేసిన రచ్చతో సెలెబ్రెటీగా మారిపోయింది.
నిత్యం ఏదొక వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్న ఈ భామ తాజాగా అడల్ట్ టాక్ షోలో పాల్గొని బోల్డ్ ఆన్సర్స్ చెప్పింది.. ఈమెను ఎవరితో సెక్స్ చేస్తావని అడుగగా అందుకు ముందుగా సమాధానం చెప్పలేదు.. నాకు అలాంటి కోరికలు లేవని చెప్పింది.. అయితే చివరికి హోస్ట్ ఈమె నుండి సమాధానం చెప్పించారు.. ఎలాంటి సంకోచం లేకుండా విజయ్ దళపతితో సెక్స్ చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.
ReplyForward
|