41.7 C
India
Thursday, May 14, 2026
More

    Komatireddy Brothers : మాట నిలబెట్టుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్

    Date:

    Komatireddy Brothers
    Komatireddy Brothers

    Komatireddy Brothers : సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాటను కోమటిరెడ్డి బ్రదర్స్ నిలబెట్టుకున్నారు. చెప్పినట్టుగానే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి ఎంపీ సీటును సీఎం రేవంత్ కు బహుమతిగా ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పిన విధంగానే 5 లక్షలకు పైగా మెజార్టీతో నల్గొండ ఎంపీగా రఘువీర్ రెడ్డిని గెలిపించుకున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం భువనగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

    అనంతరం ఏప్రిల్ 21న నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో  సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమయంలోనే మా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి తాము కుడి, ఎడమ భుజాలుగా ఉంటామని తెలిపారు. భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకొని సీఎం రేవంత్ కు గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు తగ్గట్టుగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నీ తానై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    CM Revanth : బెట్టింగ్ యాప్‌ల కేసుల విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

    CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్...