30.9 C
India
Saturday, May 17, 2025
More

    Nagababu : టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు

    Date:

    Nagababu
    Nagababu – TTD Board Chairman

    Nagababu : టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబును నియమించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ ప్రక్షాళనకు పవన్ శ్రీకారం చుట్టారు.

    అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యంతో పాటు ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

    కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురిపెట్టారని తెలుస్తోంది. విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ను సుజన, చిన్ని సిఫారసు చేస్తున్నట్లు వినికిడి.

    దశాబ్ద కాలగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల్లోనూ.. జన శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీపై హైకోర్టులో పిటిషన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...

    Jagan 2.0 Padayatra : 2027లో జగన్ 2.0 పాదయాత్ర !

    Jagan 2.0 Padayatra : 2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తరువాత, వైసీపీ...

    Bharati Cements : ఆ ఒక్కడు దొరికితే భారతి సిమెంట్స్ సీజ్ ?

    Bharati Cements : గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు, వైఎస్...

    MLC Duvvada Srinivas : వైయస్‌ఆర్‌సీపీ నుండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్

    MLC Duvvada Srinivas : వైయస్‌ఆర్‌సీపీ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ చర్యలు చోటుచేసుకున్నాయి....