24.8 C
India
Sunday, August 9, 2026
More

    Kriti Shetty alone : బెడ్ పై ఒంటరిగా కృతిశెట్టి.. ఈ ఫొటోలు చేస్తే నిద్ర పట్టదు మరి..

    Date:

    Kriti Shetty alone
    Kriti Shetty alone

    Kriti Shetty alone : ఈ మధ్య పరాజయాలు ఎక్కువవుతుండడంతో కృతిశెట్టి పంథా మార్చినట్లు కనిపిస్తోంది. మరి మడిగట్టుకొని కూర్చుంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ పుట్టుకస్తున్నారు. నిన్నటికి నిన్న వచ్చిన శ్రీలీల స్టార్ హీరోల పక్కన చేసేందుకు అవకాశాలను ఎగురేసుకుపోయింది. ఇక పనవదని భావించిన కృతిశెట్టి క్లీవేజ్ షోలకు తెరలేపింది. అందాలను ఆరబోస్తే నైనా మంచి మంచి అవకాశాలు వస్తాయను కుంది.

    కృతిశెట్టికి హోమ్లీ బ్యూటీగా పేరుంది. ఈ పేరును ప్రస్తుతం చెరిపేసేలా ఉంది ఈ అమ్మడు. తాజా ఫొటో షూట్ ఇది నిజమనిపించేలా ఉంది. క్లీవేజ్ అందాలు చూపిస్తూ బెడ్‌పై క్రేజీ ఫోజులిచ్చింది. కృతి బోల్డ్ ఫొటో షూట్ తో మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడతున్నారు. కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు  వైరల్ గా మారుతున్నాయి. వరుస పరాజయాలు వస్తుండడంతో ఆమె కొన్ని అడుగులు వెనక్కు వేసినట్లు కనిపిస్తోంది. ఆమె రీసెంట్ మూవీ ‘కస్టడీ’ కూడా బొక్కా బోల్తా పడింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీతో వీరి కాంబోలో రెండో చిత్రం. అయితే గతంలో వీరిద్దరూ కలిసి బంగార్రాజు సినిమా తీశారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మోస్తారుగా ఆడి.. పర్వాలేదు అనిపించుకుంది.

    కృతిశెట్టి సినిమాలు ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం కూడా బాక్సాఫీస్ వద్ద ఫల్టీలు కొట్టాయి. ఒకటి రెండు సినిమాలతో లక్కీయిస్ట్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కృతిశెట్టి ఇప్పడు కేరాఫ్ డిజాస్టర్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా కూడా లేదు.. ఒక మలయాళ చిత్రంలో నటిస్తుందని తెలిసింది.

    తన మొదటి మూవీ ఉప్పెనతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. తర్వాత సామ్ సింగరాయ్ లో చేసిన చిత్ర పాత్ర అయినా గుర్తింపు దక్కింది. దీని తర్వాత బంగార్రాజు మంచి విజయమే నమోదు చేసుకుంది. దీంతో ఆఫర్లు పెరిగాయి. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు వరుస అపజయాలు సాధిస్తూ ఐరన్ లెగ్ అనే పేరును సంపాదించుకుంది కృతిశెట్టి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kruti Shetty : కృతి శెట్టి కూడా గ్లామర్ పాఠాలు నేర్చుకుంటుందిగా.. అందాల విందుకు అంతా ఫిదా!

    Kruti Shetty సినీ ఇండస్ట్రీలో లక్ బాగుంటే ఏమీ లేదు.. అదే...

    Kriti Shetty Gorgeous Look : పైట సైడుకు జరిపి.. లేలేత పరువాలు చూపిస్తున్న కృతిశెట్టి..!

    Kriti Shetty Gorgeous Look : ప్రస్తుతం కృతిశెట్టికి ఇండస్ట్రీలో వరుసగా ఎదురు...

    Kriti Shetty surgery : సర్జరీ వార్తలపై స్పదించిన కృతి శెట్టి.. అలాంటివి వింటే బాధేస్తుందంటూ.. 

    Kriti Shetty surgery : ఉప్పెన సినిమాతో తెలుగులో ఉప్పెన సృష్టించిన బ్యూటీ...

    Kriti Shetty : నా మొగుడికి అది పెద్దగా వుండాలి.. ఖరాఖండిగా చెప్పేసిన కృతిశెట్టి..

    Kriti Shetty :  కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో తెలుగులో ఉప్పెన...