
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయిన భామల్లో కృతి శెట్టి ఒకరు.. ఈ భామ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఉప్పెన సృష్టించింది. ఒక్క సినిమా తోనే ఈమె మంచి హిట్ అందుకుని తన నటన, హావభావాలు అన్నిటితో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
అందుకున్న ఆఫర్స్ అన్నిటితో కెరీర్ స్టార్టింగ్ లో మెప్పించింది. వరుస హిట్స్ అందుకోవడంతో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈమె కెరీర్ మొత్తం డల్ అయ్యింది. ఈ మధ్య ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.. దీంతో ఇప్పుడు ఒక్క ఆఫర్ కూడా లేక కెరీర్ ఢీలా పడిపోయింది.
అందుకే ఈ భామ అవకాశాల కోసం గత కొద్దీ రోజులుగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరకు ఈ అమ్మడు గ్లామర్ పెద్దగా చూపించేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు కొంత కాలంగా గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది.
తాజాగా అదిరిపోయే ఫోటో షూట్ చేసి అందరిని తన వైపుకు తిప్పుకోవడంతో సక్సెస్ సాధించింది. డిజైనర్ శారీలో అదిరిపోయే లుక్ తో మరింత హాట్ గా కనిపించింది. అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి అందాలను మొత్తం చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. క్లివేజ్ షోతో అబ్బురపరిచే అందాలను కుర్రకారుకు వల విసిరింది. మరి ఈమె తన అందంతో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి..