Kriti Shetty Gorgeous Look :
ప్రస్తుతం కృతిశెట్టికి ఇండస్ట్రీలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నాయి. దాంతో ఆమెకు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. కానీ ఆమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చాలా తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్లకు బుగులు పుట్టించింది.
ఆమె వస్తూనే ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాని తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో ఆమెకుత తిరుగులేకుండా పోయింది.
దెబ్బకు ఐదారు సినిమాలు వచ్చి పడ్డాయి. అక్కడి నుంచే ఆమెకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. చేసిన సినిమాలు అన్నీ ప్లాపే అయ్యాయి. వరుసగా మూడు ప్లాపులు వచ్చాయి. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రీసెంట్ మూవీ కస్టడీ కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. అయినా సరే ఆమెకు ఛాన్సులు రావడం మాత్రం ఆగట్లేదు.
తాజాగా ఆమెకు ఓ పాన్ ఇండియాసినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. ఇది గనక హిట్ అయితే ఆమెకు మళ్లీ వరుసగా ఛాన్సులు రావడం పక్కా. అందుకే మళ్లీ అందాల తెర లేపుతోంది. తాజాగా చీరలో చింపేసింది. ఇందులో తన పైట పక్కకు జరిపి మరీ అందాల రచ్చ చేస్తోంది. ఇందులో తన ఎత్తైన అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. పైగా నడుము ఒంపులు కూడా కనిపిస్తున్నాయి. చూసి తరించండి.
https://www.instagram.com/p/CuZltnPpaPs/?igshid=NjZiM2M3MzIxNA==