Rashmi Gautam బుల్లితెర యాంకర్లు కూడా ఈ నడుమ ఓ రేంజ్ లో అందాల విస్పోటనం చేస్తున్నారు. ఎంతలా అంటే స్టార్ హీరోయిన్లకు తామేం తక్కువ కాదన్నట్టు దాచుకున్న పరువాలను మొత్తం బయట పెట్టేస్తున్నారు. ఈ నడుమ రష్మీ కూడా ఇలాంటి ట్రెండ్ ను బాగానే ఫాలో అవుతోంది. ఎందుకు చేయదు మరీ.. చేతిలో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి కదా.
మరి వాటిని కాపాడుకోవాలంటే యూత్ ను తనవైపుకు తిప్పుకోవాల్సిందే. అందుకే అందాలతో ఎర వేస్తోంది ఈ సుందరి. ఆమె జబర్దస్త్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పటికీ అందులోనే ఎపిసోడ్లు చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఇక మధ్యలో సినిమాల్లో కూడా బాగానే నటించింది. కానీ ఏం లాభం.. ఏ సినిమా కూడా ఆమెకు పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు.
బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ఈమె కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ తో కెరీర్ ను లాగించేస్తుంది. ఇప్పుడు సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఆమెనే యాంకర్ గా చేస్తూ రెండు చేతులతో సంపాదిస్తోంది ఈ భామ.
ఇక వీలు కుదిరినప్పుడల్లా ఇన్ స్టాలో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఇందులో టాప్ లేకుండా తన ఎద పరువాలను మొత్తం వంగి మరీ చూపించేస్తోంది ఈ బ్యూటీ. పైగా ఇందులో ఆమె కిల్లింగ్ లుక్స్ చూస్తే కుర్రాళ్లకు చెమటలు పట్టాల్సిందే. రష్మీ వయసు పెరుగుతున్నా సరే ఇలాంటి అందాలతో క్రేజ్ ను తగ్గనివ్వట్లేదు.
View this post on Instagram