28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Leopard : శ్రీశైలంలో పూజారి ఇంట్లో చిరుత పులి కలకలం

    Date:

    leopard in Tirumala
    leopard in Tirumala (File)

    Leopard : శ్రీశైలంలోని ఓ పూజారి ఇంట్లో చిరుతపులి సంచరించి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్లపై ఉన్న శ్రీశైలంలో పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్కు గురైంది.దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    leopard : మందు తాగిన చిరుత.. ఇంకేముంది ఆడుకున్న గ్రామస్తులు

    leopard : ‘అసలే కోతి ఆపై కల్లు తాగింది’ జనాల నోళ్లలో...

    leopard : ఒడిశాలో చిరుతను చంపి మాంసాన్ని వండుకుతిన్న వేటగాళ్లు

    leopard : చిరుతను వేటాడి, దాని మాంసాన్ని వండుకుని తిన్న ఘటన...

    Cheetah : శంషాబాద్ లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలతో నిఘా

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...