Brahmani : సంక్రాంతి వేళ మంత్రి లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతమని, వారికి అండగా నిలుద్దామని ట్వీట్ చేశారు. దీనికి బ్రాహ్మణి రిప్లై ఇస్తూ.. ‘లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతిచోటా చేనేతను ప్రమోట్ చేస్తారు. చేనేతలపై అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు’ అని పేర్కొన్నారు.
Thank you, @naralokesh! This exquisite Mangalagiri saree is truly special, not just for its elegance but for its story of tradition and craftsmanship. It’s a privilege to wear the work of our talented weavers. Wishing everyone a very Happy Sankranti filled with joy and… https://t.co/sbvj6sF9Wx
— Brahmani Nara (@brahmaninara) January 14, 2025