26.9 C
India
Friday, January 23, 2026
More

    Italy : ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం – 14న జీ-7 సదస్సులో పాల్గొననున్న పీఎం మోదీ

    Date:

    Italy
    Italy – Mahatma Gandhi statue destroyed

    Italy : ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం కింది భాగంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ కు సంబంధించిన వివాదాస్పద నినాదాలు రాశారు. జూన్ 14న ఇటలీలో జీ-7 సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కాగా, ప్రధాని పర్యటనకు ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది.

    ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని ఇటలీ అధికారుల ఎదుట భారత్ లేవనెత్తిందని విదేశాంగ కార్యదర్శి క్వాత్రా తెలిపారు. విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు, ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని అత్యంత తక్కువ సమయంలోనే క్లీన్ చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే తరహాలో కెనడాలో గాంధీ విగ్రహం ధ్వంసమైంది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో  యూనివర్సిటీ క్యాంపస్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ తీవ్రవాదులు ధ్వంసం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    India-Pakistan : భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేలో హైఅలెర్ట్ ప్రకటించిన పాకిస్థాన్‌!

    India-Pakistan : భారత్-పాక్ మధ్య పాహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...

    India : ఇండియా: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

    India : భారతదేశం ఆర్థిక రంగంలో ఒక మైలురాయిని చేరుకుంది. గత పదేళ్లలో...