29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Mahesh Babu saved : మరో పసిప్రాణాన్ని కాపాడిన మహేష్.. గొప్పమనుసుకి హ్యాట్సాఫ్..

    Date:

    Mahesh Babu saved
    Mahesh Babu saved, Child life

    Mahesh Babu saved : ఈ రోజుల్లో పక్కన వాళ్ళకి ఏదైనా జరిగితే మనకెందుకులే అని అనుకునే టైప్. వారికీ సహాయం చేస్తే మనకు ఏం వస్తుంది అని ఆలోచిస్తున్నారు.. వెయ్యి సహాయం చేసే గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో ఎన్నో గుండెలను కాపాడుతూ కూడా ప్రశంసలు కోరడం లేదు.. టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎదుగు పెట్టారు మహేష్ బాబు..

    ఈయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఏ హీరో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం లేదు.. ఈయన సంపాదిస్తున్న కొంత డబ్బులతో మహేష్ బాబు ఫౌండేషన్ కు ఇచ్చి చిన్న చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తుంటారు.. ఇప్పటీకే ఎన్నో గుండె ఆపరేషన్స్ చేయించి చిన్నారులను ప్రాణాలతో కాపాడారు..

    ఇంకా ఈయన చేస్తూనే ఉన్నారు.. తాజాగా మరొక 2 ఏళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలిపినట్టు తెలుస్తుంది. ఈయన ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన వారు బయటకు చెబితే తప్ప ఈయన గొప్ప సేవా కార్యక్రమాలు బయటకు రావు.. కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన కార్తికేయ అనే రెండేళ్ల బాబు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడట.

    అయితే వీరు ఆర్ధిక స్థోమత లేని వారు కావడంతో సర్జరీ చేయించలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటే చుట్టుపక్కన వారు మహేష్ ఫౌండేషన్ గురించి చెప్పడంతో వారి సహాయాన్ని తీసుకున్నారట.. ఈ బాబుకు ఆంధ్రా హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.. ఈ విషయం విన్న నెటిజెన్స్, ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ ఈయన గొప్ప మనసుకు చేతులెత్తి దండం పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related