Malvika Bikini Treat : సోషల్ మీడియా మరింత అప్డేట్ అయిన తర్వాత అందాల ముద్దుగుమ్మల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. యూత్ అయితే హాట్ భామలను ఫాలో అవుతూ ప్రతీ నిత్యం వారు చేసే అందాల విందును ఆస్వాదిస్తున్నారు. దీంతో ముద్దుగుమ్మలు మరింత రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్నారు.
వీరి అందాలు హద్దుమీరడంతో మరింత ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు.. మరి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అందాల ప్రదర్శన చేస్తున్న ముద్దుగుమ్మల్లో మాళవిక మోహనన్ ఒకరు.. ఈ భామ తెలుగులో ఇంత వరకు డైరెక్ట్ సినిమా చేయకపోయిన డబ్బింగ్ సినిమాలతో ఎప్పటి కప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది..
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుని ఈ బ్యూటీ ప్రజెంట్ సౌత్ భాషలు మొత్తం చుట్టేస్తోంది. మాళవిక ముందు నుండి లక్కీగా సార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు అందుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా అన్ని బాషల ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.
తన అందమైన పిక్స్ ను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఈమె చేసిన అందాల విందు అందరిని కట్టిపడేస్తుంది. ఏకంగా బికినీ వేసుకుని అందాలను ఆరబోస్తూ యూత్ ను ఫిదా చేస్తుంది. ఎద, థైస్ అందాలతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
View this post on Instagram