29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Malvika Mohanan : టెంప్టింగ్ ఫోజులు చూపి రెచ్చగొడుతున్న మాళవిక.. అమ్మడి అందాలు అదరహో!

    Date:

    Malavika Mohanan
    Malavika Mohanan

    Malvika Mohanan : మాళవిక మోహనన్.. తెలుగులో ఇంత వరకు డైరెక్ట్ సినిమా చేయకపోయిన ఈ బ్యూటీ మాత్రం డబ్బింగ్ సినిమాలతో ఎప్పటి కప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.. అందుకే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు.. కేవలం హీరో, హీరోయిన్ల వారసులు మాత్రమే కాకుండా టెక్నీషియన్స్ కుమారుడు, కుమార్తెలు కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తుంటారు.

    మరి ఈ భామ కూడా టెక్నీషియన్ కుమార్తెగానే అడుగు పెట్టింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్ కుమార్తెగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గ్లామరస్ బ్యూటీ మాళవిక.. ఈ భామ ప్రజెంట్ దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మలయాళం సినీరంతో పరిచయం అయిన ఈ బ్యూటీ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది..

    ఫేమ్ తెచ్చుకుని ఈ బ్యూటీ ప్రజెంట్ సౌత్ భాషలు మొత్తం చుట్టేస్తోంది. ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ పేట, ఆ తర్వాత మాస్టర్ సినిమాలో విజయ్ దళపతితో ఆఫర్ అందుకుని ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ధనుష్ తో మారన్ కూడా చేయగా ఇది హిట్ అవ్వక పోయిన మంచి పేరు మాత్రం వచ్చింది.

    ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చేస్తూనే సోషల్ మీడియాలో కేసుల హాట్ హాట్ ఫోజులతో కెవ్వు కేక అనిపిస్తుంది.. ఎప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసిన ఈ అమ్మడి పిక్స్ వెంటనే వైరల్ అవుతాయి. తాజాగా ఈ భామ ముందుకు వంగి మరీ పరువాలు చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related