
Manchu Lakshmi Glamour : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ నుండి మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లలో మంచు లక్ష్మి ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ బాగా సుపరిచితమే.. ఈమె తరచు సినిమాల్లో కనిపించక పోయిన కూడా ఎక్కడో ఒక చోట ఈమె సందడి కనిపిస్తూనే ఉంది..
మంచు లక్ష్మి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె రెండు మూడు సినిమాల్లోనే హీరోయిన్ మెటీరియల్ కాదని తెలిసిపోయింది. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ రావడంతో ఈమె కెరీర్ లో టర్న్ తీసుకుని నిర్మాతగా, హోస్ట్ గా మారిపోయింది.
కొన్ని చిన్న చిన్న సినిమాలను నిర్మించిన ఈ భామ ప్రస్తుతం హోస్ట్ గా మాత్రమే చేస్తుంది.. అలాగే పెద్ద పెద్ద సినిమాల్లో ఏదైనా కీ రోల్స్ ఆఫర్స్ వస్తే ఒప్పుకుంటూ వాటినే చేస్తూ ప్రస్తుతం తన కెరీర్ కొనసాగిస్తుంది.
అంతేకాదు ఈ భామ ప్రతీ నిత్యం సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటూ తన లైఫ్ లో జరిగే విషయాలను పంచుకుంటూనే కొత్త కొత్త ఫోటో షూట్ లను కూడా పోస్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా ఈమె చేసిన అందాల జాతర వేరే లెవల్ అనే చెప్పాలి.. రెడ్ డ్రెస్ లో బటన్స్ అన్నీ విప్పీ బ్రాలో ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. మరి వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్ మీ కోసం..
View this post on Instagram