Manchu Lakshmi :
మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా చాలా సినిమాలే చేసింది. అందలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఉన్నాయనుకోండి. కానీ అవేమంత పెద్ద హిట్ కాలేదు.
దాంతో ఆమెకు పెద్దగా స్టార్ డమ్ రాలేదు. అయినా సరే ఆమె మాత్రం సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఆమె మాట్లాడే లాంగ్వేజ్ మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మీద అన్ని ట్రోల్స్ వచ్చినా సరే ఎన్నడూ వాటిని ఆమె సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ నడుమ మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాక ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి.
వాటిని కూడా ఆమె పట్టించుకోకుండా సినిమాలు చేస్తోంది. రీసెంట గానే ఆమె ఓ లెస్బియన్ పాత్రలో నటించింది. మంచు లక్ష్మీ ఇలాంటి పాత్ర చేస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు. అయితే సినిమాలు, షోలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది.
తాజాగా మరోసారి ఫ్యాషన్ ట్రెండీ వేర్ లో రెచ్చిపోయింది. చీర కట్టుకున్నా సరే చాలా ఫ్యాషనబుల్ గా కనిపిస్తోంది. పైగా ఇందులో కూడా తన అందాలను అస్సలు దాచుకోవట్లేదు. పైటను పక్కకు జరిపి మరీ తన భారీ అందాలతో విస్పోటనం సృష్టించేసింది. మరి ఇంత హాట్ గా చూపించిన తర్వాత మీరెందుకు ఊరుకుంటారు.. మీరు కూడా చూసేయండి.