Manchu Manoj : తండ్రి మోహన్ బాబుతో గొడవ అనంతరం ఆయన దాడిలో గాయపడ్డ మంచు మనోజ్ ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులు మనోజ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని భార్య భూమా మునిక మరికొంత మందితో కలిసి ఆసుపత్రికి వచ్చి మనోజ్‌ను అడ్మిట్ చేసింది. కాలికి తీవ్ర గాయాలు కావడంతో మనోజ్ నడవలేకపోతున్నాడు. ఈ కారణంగా, వైద్యులు అతనికి వైద్య పరీక్షలు చేస్తారు. ఈరోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
View this post on Instagram