
Manjusha : సోషల్ మీడియా మరింతగా విస్తృతం కావడంతో సెలబ్రెటీలే కాదు.. సాధారణ అమ్మాయిలు కూడా సెలబ్రెటీలుగా మారుతున్నారు. పైగా అందాలను ప్రదర్శిస్తూ ఫాలోవర్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇక సినిమా పాపలు అయితే కన్ను తిప్పుకోలేనంతగా తయారై మరీ గ్లామర్ షోలు చేస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ మంజూష ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు ఫ్రీలాన్స్ హోస్టుగా సందడి చేస్తోంది. చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఆమె సోషల్ మీడియాలోనూ రచ్చ లేపుతోంది. కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
‘కుచ్చి కుచ్చి కూనమ్మ’ చిత్రంతో మంజూష చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మోడల్‌గా మారింది. అందులో ప్రతిభ చూపి తన అందచందాలతో మాయ చేసిన ఈ అమ్మడు.. బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టింది. ‘ఆశల పల్లకి’, ‘చక్రవాకం’, ‘అహల్య’ వంటి సీరియళ్లలో నటించింది. వీటితో పాపులర్ అయ్యింది.
‘ఓంకారం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. కానీ, ఇది కలిసి రాలేదు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’లో అవకాశం కొట్టేసింది. ఇందులో హీరోకు సోదరిగా బాగా నటించింది. కానీ, ఆ తర్వాత సినిమాల్లో కంటిన్యూ కాలేదు.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మంజూష యాంకర్ అవతారం ఎత్తింది. ప్రైవేట్ ఈవెంట్లు చేస్తుండేది. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ హల్చల్ చేసింది. రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, హోస్ట్ గా కూడా చేసింది. వీటి ద్వారా మంజూష యాంకర్‌గా క్రేజీ సంపాదించుకుంది.
మంజూష సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు ఎప్పుడూ కనువిందు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తీసుకున్న ఫొటోలు, వీడియోలు హైలైట్ అవుతున్నాయి. ఎద, నడుము, నాభి భాగాలను చూపిస్తూ తీసుకున్న పిక్స్ ను ఇన్ స్టాలో వదులుతూ ఫాలోవర్స్ దూరం కాకుండా చూసుకుంటుంది.
శారీలో భారీ అందాలు
తాజాగా మంజూష తన ఇన్ స్టా ఖాతాలో శారీ పిక్స్ పెట్టింది. శారీలో కూడా హాట్ గా ఫొటోలు దిగి మరీ షేర్ చేసింది. ట్రాన్స్ పరెంట్ బ్లౌజ్ వేసుకొని పైటను పక్కకు జరిపి ఫోజులిచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో మంజూష వదిలిన పిక్స్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు ఆమె బాడీపై, చీరపై తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే బూతులతో కూడిన కామెంట్లు రాస్తున్నారు.