. : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది.. మోహన్ బాబు వారసులుగా ఆయన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈయన వారసులు.. వీరిలో మోహన్ బేబీ గారాలపట్టి మంచి లక్ష్మి ప్రసన్న కూడా ఉంది.. ఈ భామ తాజాగా తన తమ్ముడు మంచు మనోజ్ – మౌనిక పెళ్లి గురించి ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంచు మనోజ్ – మౌనిక ఎంతో కాలంగా స్నేహతులుగా ఉన్నారు. అలాగే నాలుగేళ్లకు పైగానే ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ ఎన్నో అవరోధాలను దాటుకుని ఇటీవలే ఒక్కటయ్యారు.. అయితే ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి కావడం క్యాస్ట్ లు కూడా వేరు కావడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా ? లేదా ? అని లక్ష్మి చాలా టెన్షన్ పడ్డాను అని చెబుతుంది.
తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ.. ”నాకు ఏ కష్టం వచ్చిన సాయం చేయడంలో మనోజ్ ముందు ఉంటాడు.. గతంలో యాదాద్రి వెళ్ళినప్పుడు మనోజ్ – మౌనికల పెళ్లి చేయమని మా నాన్నను ఒప్పించమని ఆ దేవుడిని కోరుకున్న అంటూ తెలిపింది.
ఇక్కడ సమస్య ఏంటంటే రెండు కుటుంబాలకు ఒక చరిత్ర ఉంది.. జీవితంలో ప్రేమఒక్కటే నిజం.. వీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మిగిలిన వారికీ సమస్య ఏంటి? కుదిరితే ఆశీర్వదించాలి.. ఎలానో వారికీ పెళ్లి యాదాద్రి తీసుకువెళ్లి దర్శనం చేయించా.. పెళ్ళికి ముందు వీరు నా దగ్గరే ఉండే వారు.. అయితే ఇప్పుడు విడిగా ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఏ చిన్న డౌట్ వచ్చిన మౌనిక నాకు కాల్ చేసి అడుగుతూనే ఉంటుంది. నా దగ్గర ఉన్నప్పుడు అడిగావా? ఎలాగైనా చేసుకో పో అని టార్చర్ పెడుతున్న అంటూ చెప్పుకొచ్చింది.
ReplyForward
|