29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Bhuma Maunika : భూమా మౌనిక ఫొటో షేర్ చేసిన మనోజ్.. అరుదైన ఫీట్ తో హ్యాపీ ఊపోయాడట!

    Date:

    Bhuma Maunika
    Bhuma Maunika

    Bhuma Maunika : మంచు వారి చిన్న పుత్రుడు మనోజ్ కొన్ని నెలల క్రితం భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి ఇది రెండో వివాహమే. అయితే, పెళ్లికి ముందు వరకు ఇరువైపులా వీరి వివాహానికి అంగీకరించలేదు. భూమా మౌనికకు వివాహం జరిగి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇక మనోజ్ కు వివాహం జరిగినా పిల్లలు లేరు. కుటుంబంలో వచ్చిన గొడవలతో ఆయన భార్య ఆయనను విడిచి వెళ్లిపోయింది.

    చిన్ననాటి నుంచి ఇరు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉండడంతో వీరు ప్రేమలో పడ్డారు. మౌనిక మొదటి భర్తను విడిచిపెట్టడం ఆమె కుటుంబంలో వారికి నచ్చలేదు. గతేడాది ఆమె తల్లి సమాధి వరకు మనోజ్ తో వచ్చిన మౌనికను ఆమె అక్క పలకరించలేదు. ఇటు మనోజ్ కుటుంబంలోని మంచు లక్ష్మి, విష్ణు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అడ్డంకులన్నీ దాటి ఈ జంట ఎలాగో ఒకలా ఒక్కటైంది.

    ఇటీవల ఈ జంట బెంగళూర్ లోని సుమలత కుమారుడి వివాహానికి హాజరై సందడి చేశారు. ఇప్పటి వరకు మనోజ్-మౌనిక సంతోషంగా గడుపుతున్నారు. ఐతే యోగాడే (జూన్ 21) సందర్భంగా మనోజ్ ఒక వీడియోను తన ఇన్ స్టాలో పోస్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

    Bhuma Maunika
    Bhuma Maunika

    ఆయన భార్య మౌనిక యోగాడే సందర్భంగా ఒక ఫీట్ సాధించింది. ఏకంగా 108 సార్లు సూర్య నమస్కారాలు వేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను తీసిన మనోజ్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మై వైఫ్ భూమా మౌనిక’ అంటూ ఆసనం వేస్తున్న ఫొటోను తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అంతుకు మందు భూమా మౌనిక తన ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కు యోగా డే విషెస్ తెలిపారు. ‘ఈ రోజు 108 సార్లు సూర్య నమస్కారాలు పూర్తి చేసి యోగాపై నాకున్న ప్రేమను తెలుపుతున్నా. యోగాను నాకు పరిచయం చేసిన మా అమ్మ శోభా నాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టింది.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Manoj : చివరికి ‘అత్తరు సాయిబు’ గా మారిపోయిన మంచు మనోజ్..ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

    Manchu Manoj : మంచు మనోజ్ తాజా చిత్రం 'అత్తరు సాయిబు' తో...

    Manchu Manoj : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా.. వైరల్ వీడియో

    Manchu Manoj : ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద బుధవారం...

    Manchu family : మళ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరిన మంచు కుటుంబం పంచాయితీ

    Manchu family : మంచు కుటుంబంలోని వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మంచు...

    Manchu Manoj : ఎంబీ యూనివర్శిటీ వద్ద రచ్చ చేసేసిన మంచు మనోజ్ !

    Manchu Manoj : మంచు మనోజ్ ఎంబీ యూనివర్శిటీ లోకి మంచు మనోజ్...