29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Maruti Prabhas : ‘మారుతి’ రెండు పార్టులట.. గుడ్ జోక్ మరి..!

    Date:

    Maruti Prabhas
    Maruti Prabhas

    Maruti Prabhas : ప్రస్తుతం సినిమాల్లో పార్టుల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలలో మొదటి భాగానికి లింక్ లేకుండా సీక్వెల్ ప్లాన్ చేస్తూ పాత సినిమా పేరునే పెడుతున్నారు. అందులో హిట్ ఒకటి.. దీనికి ఒక ఫ్రాంచైజీ కూడా క్రియేట్ చేశారు. అంటే ప్రతీ సంవత్సరం ‘హిట’ పేరుతో ఒక సినిమా వస్తుందన్నట్టు. ఈ మధ్య తీసే ప్రతీ సినిమాను కూడా లాస్ట్ లో ట్విస్ట్ తో క్లోజ్ చేస్తున్నారు. అంటే మరో పార్ట్ వస్తుందని అనుకోవాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వారే కొనసాగవచ్చు. లేదా మర్చవచ్చు కూడా.

    ప్రభాస్ బాహుబలి నుంచి చాలా సినిమాలు రెండు భాగాలుగా వస్తాయని టాక్ వచ్చింది. అప్పట్లో సాహో కూడా రెండు పార్ట్ లుగా వస్తాయని విపరీతమైన టాక్ వచ్చింది. కానీ అది కేవలం గాసిప్ అనే తేలింది. ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’, ‘సలార్’ కూడా పార్టులుగా వస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే దీనిపై ఇటు డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ కనీసం ప్రభాస్ కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

    ఇలా ప్రతీ మూవీ రెండు పార్టులు అనడం కామనైపోయింది. ఇక అనౌన్స్ చేయకుంటే మూవీ చివరలో చిన్న హింట్ ఇచ్చి వదిలేయడం కూడా కామన్ గా మారింది. ఇదే విధంగా ప్రభాస్ నటించే మారుతి సినిమా కూడా రెండు పార్టులు అంటూ గాసిప్ పుట్టుకురావడంతో ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. కానీ విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. ఇది సింగిల్ పార్ట్ అట. ఇదే సమయానికి విడుదల చేస్తే చాలనే భవనలో ఉంది చిత్ర యూనిట్. ఈ మూవీకి రెండు పార్టులు అంటూ టెన్షన్ అవసరం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related