Massive Explosion : అమెరికాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవిం చింది. ఈ పేలుడు కారణంగా 14 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఈ ఘటనలో ఇల్లు తునా తునకలు కాగా శిథిలాలు సమీపంలోని హైవే మీదకు ఎగిరిపడ్డాయి. ఇంట్లో ఉన్న నలుగురు మృతిచెందగా ఇద్దరు ప్రాణాపా స్థితిలో ఉన్నారు. డెట్రాయిట్ మీపంలోని నార్త్ ఫీల్డ్ టౌన్ షిప్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పొరుగు ఇల్లు దెబ్బ తినలేదు. ఉన్నట్టుండి ఇంట్లో భారీ పేలుడు జరగడంతో చుట్టుపక్క ప్రజలు భయాం దోళనకు గురయ్యారు. 14 కిలోమీటర్ల మేర ఆ శబ్దం వినిపించిందటే ప్రమాదo యొక్క తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న కోణంలో అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Breaking News