21 C
India
Sunday, February 25, 2024
More

  MATA Convention 2024 : ’MATA‘ కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ అదుర్స్..

  Date:

  MATA Convention 2024
  MATA Convention 2024

  MATA Convention 2024 : అమెరికాలో తెలుగు వారు ఏర్పాటు చేసుకున్న సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA). తెలుగు మాతృభాషగా ఉన్నవారు ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని 25 నగరాల్లో దాదాపు 3 వేల కుటుంబాలకు MATA సభ్యత్వం పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం సభ్యత్వం 7500కు చేరుకుందని బోర్డు తెలిపింది.

  2024, ఏప్రిల్ 13, 14 తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో మొదటి వార్షిక మహోత్సవం నిర్వహించాలని బోర్డు గత సమావేశంలో తీర్మానించింది. దీనికి మద్దతుగా, MATA బోర్డు తమ బోర్డు సభ్యుల ద్వారా $225,000 విజయవంతంగా సేకరించింది.

  దీనిలో భాగంగానే జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూ జెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో కల్చరల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ భారీగా సక్సెస్ అయ్యింది. ప్రముఖ ప్లేబ్యాక్ సంగర్లు వేణు శ్రీరంగం, సమీరా భరద్వాజ్ తమ గాత్రం అందించారు. యాంకర్ గా దీప్తి నాగ్ వ్యవహరించారు. దీంతో పాటు క్లాసికల్ డాన్స్, తదితర వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈవెంట్ కు వచ్చిన వారిని ఈ సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

  ఈ సంస్కృతిక కార్యక్రమంలో డిన్నర్ అండ్ డ్రింక్స్ సర్వ్ చేశారు. శ్వేత తెలుగు ఫుడ్స్ స్పాన్సర్ గా వ్యవహరించింది. తోడుగా లివి, రియాలిటీ గ్రూప్ కూడా వ్యవహరించింది. సింగర్ల పాటలతో పాటు, కళాకారుల నృత్యాలకు సభికులు మంత్ర ముగ్ధులయ్యారు. అమెరికాలో మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

  ఇక,  MATA ఆధ్వర్యంలో ఏప్రిల్ 13, 14వ తేదీల్లో రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో ‘MATA Convention-24’ నిర్వహిస్తామని, దీన్ని కూడా వియవంతం చేయాలని కమిటీ సభ్యులు తెలుగు వారిని కోరారు.

  All Images Courtesy By Dr. Shiva Kumar Anand

  More Images : MATA Convention 2024 Kick Off & Fundraising Event

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Dr. Vasanth Vijay Ji Maharaj : గురువు పాత్రపై వసంత్ విజయ్ మహరాజ్ అద్భుత ప్రసంగం!

  Dr. Vasanth Vijay Ji Maharaj : దక్షిణ భారత దేశంలోని...

  Cellular Service : యూఎస్ లో సెల్యులార్ సేవలకు అంతరాయం

  Cellular service : గురువారం తెల్లవారుజామున వేల సంఖ్యలో AT&Tకి అంతరాయం...

  Yoga Classes : ప్లోరిడాలోని  టాంపాలో.. నాట్స్ యోగా తరగ తులు.

  Yoga Classes : నాట్స్ ప్లోరిడాలోని టంపాబేలో యోగా వర్క్ షాప్ నిర్వహిం...

  Kansas City : కాన్సాస్ సిటీ కాల్పులు: సూపర్ బౌల్ పరేడ్ ఘటనలో ఒకరి మరణం.. 21 మందికి గాయాలు..

  Kansas City : అమెరికాలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌ ‘కాన్సాస్ సిటీ...